Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Ayurvedic Medicine For Asthma

Asthma - Ayurvedic Medicine For Asthma ( Ubbasam ) - Ayurveda Chitkalu ఉబ్బసం ఆయుర్వేద చిట్కాలు
Asthma ( ఉబ్బసం):

Asthma Symptoms ( ఉబ్బసం లక్షణాలు ) :
Wheezing
Shortened breath  ( ఆయాసం )
Chest tightness ( చాతి లో బిగువుగా పట్టినట్లు ఉండటం )
Coughing ( దగ్గు )

Required Things ( కావలసిన పదార్ధాలు ):
 Athimadhuram అతిమధురం వేరు చూర్ణం - 1 గ్రాము
 1 tumbler water ( ఒక గ్లాసు నీరు)

Preparation Method & Dosage (తయారు చేయు విధానం):
అతిమధురం వేరు చూర్ణం ఒక గ్లాసు మంచి నీళ్ళలో వేసి బాగా  కలిపి రోజూ ఉదయం తాగితే ఉబ్బసం నుంచి చాల సులభంగా ఉపశమనాన్ని పొందవచ్చు.
ఆవాలు నూరి పట్టీ వేసుకోవడం వల్ల కూడా చాల ఉపశమనం లభిస్తుంది.
ప్రత్యుపచారం:
Dates ఖర్జూర పండ్లు 50 గ్రాములు
Dry Grapes ఎండు ద్రాక్ష 50 గ్రాములు
పటిక బెల్లం 50 గ్రాములు
Dosage:  ఈ మూడు  కలిపి బాగా నూరి ప్రతీ రోజు ఉదయం 2 టీ స్పూన్లు తీసుకోవాలి. 2 Tea Spoons everyday in the morning.

Yorum Gönder

0 Yorumlar